ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ABN , First Publish Date - 2021-10-20T04:35:37+05:30 IST

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
కులకచర్లలో పోలీసులు పట్టుకున్న ఇసుక ట్రాక్టర్‌

కులకచర్ల: అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను కులకచర్ల పోలీసులు పట్టుకున్నారు. సోమవారం సాయంత్రం నుంచి చౌడాపూర్‌ గ్రామ పరిధిలో, మంగళవారం ఉదయం బొంరెడ్డిపల్లి నుంచి బండవెల్కిచర్లకు అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను విధి నిర్వాహణలో ఉన్న పోలీసులు పట్టుకున్నారు. వీటికి ఎలాంటి అనుమతులు లేనందున కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-10-20T04:35:37+05:30 IST