Abn logo
Sep 15 2020 @ 15:46PM

375 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

అనంతపురం: మడకశిర ఆర్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో రేషన్ బియ్యం పట్టుకున్నారు. కర్నూలు జిల్లా అవుకు నుంచి కర్ణాటకకు తరలిస్తున్న 375 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టుబడింది. ఈ సందర్భంగా రెండు వాహనాలను సీజ్‌ చేసిన పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

Advertisement
Advertisement
Advertisement