అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-10-11T22:39:52+05:30 IST

జిల్లాలోని చక్రాయపేట మండలం ఆంజనేయపురం దగ్గర పోలీసులు వాహనాల తనిఖీలు..

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

కడప: జిల్లాలోని చక్రాయపేట మండలం ఆంజనేయపురం దగ్గర పోలీసులు వాహనా తనిఖీలు నిర్వహించారు. భారీగా అక్రమంగా తరలిస్తున్న విదేశీ మద్యం పట్టుబడింది. పోలీసులను చూసి పారిపోతుండగా బైక్‌పై వెంబడించి వేంపల్లె బైపాస్‌లో చక్రాయపేట ఎస్సై మల్లికార్జున్‌రెడ్డి పట్టుకున్నారు. నిందుతుల దగ్గర నుండి లక్ష 30 వేలు విలువ చేసే 98 ఫుల్ బాటిల్స్ , 401 క్వార్టర్ మద్యం బాటిళ్లు, సుమో వాహనం స్వాధీనం చేసుకున్నారు. పులివెందుల డిఎస్పీ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. 

Updated Date - 2021-10-11T22:39:52+05:30 IST