భారీగా గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

ABN , First Publish Date - 2022-01-15T05:51:54+05:30 IST

మున్సిపాల్టీ పరిధిలోని కు టాగుళ్ళ నల్లగు ట్టస్ట్రీట్‌కు చెందిన ఎస్‌ జమీర్‌ వద్ద నుంచి రూ. 99 వేల విలువ గల గుట్కా ప్యాకె ట్లు స్వా ధీనం చేసుకున్న ట్లు శుక్రవా రం ఎస్‌ఐ బసయ్య తెలిపా రు

భారీగా గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

కదిరి, జనవరి 14: మున్సిపాల్టీ పరిధిలోని కు టాగుళ్ళ నల్లగు ట్టస్ట్రీట్‌కు చెందిన ఎస్‌ జమీర్‌ వద్ద నుంచి రూ. 99 వేల విలువ గల గుట్కా ప్యాకె ట్లు స్వా ధీనం చేసుకున్న ట్లు శుక్రవా రం ఎస్‌ఐ బసయ్య తెలిపా రు.  పట్టణ సీఐ సత్యబాబు ఆదేశాల మేరకు నిషేధిత గుట్కా అమ్ముతున్నట్లు సమా చారం ఆ మేరకు మున్సిపాల్టీ పరిధిలో జమీర్‌ ఇంటిలో సోదాలు చేశా మన్నారు. అతని వద్ద నుంచి రూ. 99 వేల వి లువగల గుట్కాను స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సోదాల్లో మరో ఎస్‌ఐ మక్బుల్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-15T05:51:54+05:30 IST