ఉగ్రవాదుల ఇంట్లో పేలుడు సామగ్రి స్వాధీనం

ABN , First Publish Date - 2021-07-02T04:01:41+05:30 IST

నగరంలోని ఉగ్రవాదుల ఇంట్లో భారీగా పేలుడు సామగ్రిని ఎన్‌ఐఏ స్వాధీనం

ఉగ్రవాదుల ఇంట్లో పేలుడు సామగ్రి స్వాధీనం

హైదరాబాద్: నగరంలోని ఉగ్రవాదుల ఇంట్లో భారీగా పేలుడు సామగ్రిని ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. ఐఈడీ తయారీలో ఉపయోగించే ఈ పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నాసిర్ మాలిక్ ఇంట్లో ఎన్‌ఐఏ నిన్న సోదాలు నిర్వహించింది. 

Updated Date - 2021-07-02T04:01:41+05:30 IST