భారీగా గంజాయి, కొకైన్‌ పట్టివేత

ABN , First Publish Date - 2022-07-19T22:34:47+05:30 IST

Hyderabad: సైబరాబాద్‌లో భారీ స్థాయిలో గంజాయి, కొకైన్‌ను పట్టుకున్నారు. పోలీసులు 1,982 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రూ.6 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఏపీ, ఒడిశా నుంచి మహారాష్ట్ర, కర్ణాటకకు గంజాయి సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. 18 కేసుల్లో 61 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2022-07-19T22:34:47+05:30 IST