Jammu and Kashmir: పూంచ్ సరిహద్దుల్లో మందుగుండు సామాగ్రి స్వాధీనం

ABN , First Publish Date - 2022-09-23T18:44:10+05:30 IST

జమ్మూకశ్మీరులోని పూంచ్ జిల్లాఅంతర్జాతీయ సరిహద్దుల వద్ద కేంద్ర భద్రతా బలగాలు(Security forces) పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని(recover explosives) స్వాధీనం చేసుకున్నాయి....

Jammu and Kashmir: పూంచ్ సరిహద్దుల్లో మందుగుండు సామాగ్రి స్వాధీనం

పూంచ్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని పూంచ్ జిల్లాఅంతర్జాతీయ సరిహద్దుల వద్ద కేంద్ర భద్రతా బలగాలు(Security forces) పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని(recover explosives) స్వాధీనం చేసుకున్నాయి. సాయుధ సైనికులు సరిహద్దు ప్రాంతమైన నూర్ కాట్ ఏరియాలో గాలిస్తుండగా వారికి మందుగుండు సామాగ్రి కనిపించింది.(LoC in JKs Poonch) రేడియో సెట్, గ్రెనెడ్లు, సర్క్యూట్, మెటల్ బాక్స్, ఇంప్రూడ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ లున్న బ్యాగు కనిపించింది. సైనికులు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్థాన్ దేశ అంతర్జాతీయ సరిహద్దు రేఖ వద్ద మందుగుండు సామాగ్రి లభించడం సంచలనం రేపింది

Updated Date - 2022-09-23T18:44:10+05:30 IST