సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల కేసులో.. 10 మంది వాట్సాప్‌ గ్రూప్ అడ్మిన్లు అరెస్ట్

ABN , First Publish Date - 2022-06-22T17:41:56+05:30 IST

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల కేసులో.. 10 మంది వాట్సాప్‌ గ్రూప్ అడ్మిన్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల కేసులో.. 10 మంది వాట్సాప్‌ గ్రూప్ అడ్మిన్లు అరెస్ట్

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway station) అల్లర్ల కేసులో.. 10 మంది వాట్సాప్‌ గ్రూప్(Whatsapp Group) అడ్మిన్లను పోలీసులు(Police) అరెస్ట్ చేశారు. 8 వాట్సాప్ గ్రూపుల ద్వారా అభ్యర్థులను అడ్మిన్లు రెచ్చగొట్టినట్టు విచారణలో తేలింది. రైల్వేస్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్.. చలో సికింద్రాబాద్ ARO3, ఆర్మీ GD2021 మార్చ్ ర్యాలీ జరిగింది. CEE సోల్జర్ గ్రూపులను అభ్యర్థులు క్రియేట్ చేశారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా రైల్వేస్టేషన్లలో విధ్వంసానికి ప్లాన్ చేశారు.


Updated Date - 2022-06-22T17:41:56+05:30 IST