వైవీయూ ఆర్ట్స్‌ బ్లాక్‌లో శిల్ప కళాకృతులు

ABN , First Publish Date - 2021-10-28T05:18:07+05:30 IST

వైవీయూలోని ఆర్ట్స్‌ బ్లాక్‌లో లలిత కళల విభాగం విద్యార్థులు రూపొందించిన కళాకృతులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులు ప్రాక్టికల్‌ శిక్షణలో భాగంగా పలు జంతువుల, మనుషుల రూపాలను తయారు చేసి ఆర్ట్స్‌ బ్లాక్‌ ముందు ఉంచారు.

వైవీయూ ఆర్ట్స్‌ బ్లాక్‌లో శిల్ప కళాకృతులు
విద్యార్థులు రూపొందించిన శిల్ప కళాకృతి

కడప(వైవీయూ), అక్టోబరు 27: వైవీయూలోని ఆర్ట్స్‌ బ్లాక్‌లో లలిత కళల విభాగం విద్యార్థులు రూపొందించిన కళాకృతులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులు ప్రాక్టికల్‌ శిక్షణలో భాగంగా పలు జంతువుల, మనుషుల రూపాలను తయారు చేసి ఆర్ట్స్‌ బ్లాక్‌ ముందు ఉంచారు. చూపరులకు ఆసక్తి రేకెత్తిస్తున్న రుషి, ఎద్దు, మనిషి రూపాల్లో ఉన్న శిల్పాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 


Updated Date - 2021-10-28T05:18:07+05:30 IST