‘చిన్నారి యశిక.. మరింత ఉన్నతంగా ఎదగాలి’

ABN , First Publish Date - 2021-04-11T05:02:39+05:30 IST

పుల్‌ ఫేస్‌ మాస్కు పైర్‌ లింబో స్కేటింగ్‌లో వజ్ర వరల్డ్‌ రికార్డు సాధించిన పూసపాటి యశిక భవి ష్యత్తులో ఉన్నతంగా ఎ దగాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు శిరి గినీడి రాజ్యలక్మి కోరారు.

‘చిన్నారి యశిక.. మరింత ఉన్నతంగా ఎదగాలి’
చిన్నారి యశికను అభినందిస్తున్న దృశ్యం

తణుకు, ఏప్రిల్‌ 10: పుల్‌ ఫేస్‌ మాస్కు పైర్‌ లింబో స్కేటింగ్‌లో వజ్ర వరల్డ్‌ రికార్డు సాధించిన పూసపాటి యశిక భవి ష్యత్తులో ఉన్నతంగా ఎ దగాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు శిరి గినీడి రాజ్యలక్మి కోరారు. చిన్నారి యశిక నివాసం లో కలిసి శనివారం అభినందనలు తెలిపారు. పిల్లల అభీష్టం మేరకు వారిని విఽవిధ రంగాలలో ముందుకు వెళితే మంచి పలితాలు సాఽధిస్తారన్నారు. యశికను మెమొంటోతో సత్కరించారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు పి.బుజ్జివర్మ. అరుణ. కోచ్‌ లావణ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-11T05:02:39+05:30 IST