ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ తాజా వడ్డీ రేట్లు రేట్లు ఇవీ...

ABN , First Publish Date - 2020-10-23T02:15:13+05:30 IST

ప్రైవేటురంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిపాజిట్ రేట్లను 10 బేసిస్ పాయింట్ల నుండి 20 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తంచింది. గురువారం నుంచే నుండి కొత్త రేట్లు అమల్లోకొచ్చాయి. కాగా... జూన్ నుండి డిపాజిట్ రేట్లను హెచ్‌డీఎఫ్‌సీ తగ్గించడం ఇది నాలుగోసారి.

ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ తాజా వడ్డీ రేట్లు రేట్లు ఇవీ...

ముంబై : ప్రైవేటురంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిపాజిట్ రేట్లను 10 బేసిస్ పాయింట్ల నుండి 20 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తంచింది. గురువారం నుంచే నుండి కొత్త రేట్లు అమల్లోకొచ్చాయి. కాగా... జూన్ నుండి డిపాజిట్ రేట్లను హెచ్‌డీఎఫ్‌సీ తగ్గించడం ఇది నాలుగోసారి.


కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో 15 నెలల డిపాజిట్ పైన 5.7 శాతం, 22 నెలల కాలపిమితిపై 5.8 శాతం, 30 నెలల కాలపరిమితిపై 5.75 శాతం, 44 నెలలకు 6.1 శాతం, 66 నెలలకు 6.25 శాతం వడ్డీ లభిస్తుంది. ఏడాది కాలపరిమితిపై 5.5 శాతం వడ్డి, అయిదేళ్ల కాలపరిమితిపై 6.7 శాతం వడ్డీ వస్తుంది.

హెడ్‌డీఎష్‌సీ వడ్డీ రేట్లు...  

హెచ్‌డీఎఫ్‌సీకి సంబంధించి రూ. 2 కోట్ల లోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

7 - 14 రోజులు... 2.50 %, 

సీనియర్ సిటిజన్లకు... 3 %,

15 - 29 రోజులు... 2.50 %, 

సీనియర్ సిటిజన్లకు... 3 %

30 - 45 రోజులు - 3 %,

సీనియర్ సిటిజన్లకు... 3.50 %,

46 - 60 రోజులు... 3 %, 

సీనియర్ సిటిజన్లకు... 3.50 %

61 - 90 రోజులు... 3 %,

సీనియర్ సిటిజన్లకు... 3.50 %

91 రోజులు - 6 నెలలు... 3.50 %,

సీనియర్ సిటిజన్లకు... 4 %,

6 నెలల 1 రోజు - 9 నెలలు... 4.40 %,

సీనియర్ సిటిజన్లకు... 4.90 %,

9 నెలల 1 రోజు - ఏడాది లోపు... 4.40 %,

సీనియర్ సిటిజన్లకు... 4.90 %

1 సంవత్సరం - 4.90 %,

సీనియర్ సిటిజన్లకు... 5.40 %,

1 సంవత్సరం 1 రోజు - 2 సంవత్సరాలు... 5 %,

సీనియర్ సిటిజన్లకు... 5.50 %,

2 సంవత్సరాల 1 రోజు - 3 ఏళ్లు... 5.15 %,

సీనియర్ సిటిజన్లకు... 5.65 %,

3 సంవత్సరాల 1 రోజు - 5 సంవత్సరాలు...  5.30 %,

సీనియర్ సిటిజన్లకు... 5.80 %,

5 సంవత్సరాల 1 రోజు - 10 సంవత్సరాలు... 5.50 %, సీనియర్ సిటిజన్లకు... 6.25 %,

ఇక ఎస్‌బీఐ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి... 

7 రోజులు - 45 రోజులు - 2.9 %,

సీనియర్ సిటిజన్లకు... 3.4 %, 

46 రోజులు - 179 రోజులు... 3.9 %, సీనియర్ సిటిజన్లకు... 4.4 %,

180 రోజులు - 210 రోజులు - 4.4%,

సీనియర్ సిటిజన్లకు... 4.9 %,

211 రోజులు - 1 సంవత్సరం లోపు... 4.4 %,

సీనియర్ సిటిజన్లకు... 4.9 %,

1 సంవత్సరం - 2 సంవత్సరాల లోపు... 4.9 %,

సీనియర్ సిటిజన్లకు... 5.4 %,

2 సంవత్సరాలు - 3 సంవత్సరాలు... 5.1 %,

సీనియర్ సిటిజన్లకు... 5.6 %,

3 సంవత్సరాలు - 5 సంవత్సరాల లోపు... 5.3 %,

సీనియర్ సిటిజన్లకు... 5.8 %,

5 సంవత్సరాలు - 10 సంవత్సరాలు... 5.4 %,

సీనియర్ సిటిజన్లకు... 6.2 %,

వడ్డీ రేట్ల తగ్గింపు...

కరోనా నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడంతో ఆ ప్రయోజనాలను బ్యాంకులు తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికిల్ లోన్ వంటి వాటిపై వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. అదే క్రమంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు కూడా తగ్గి కస్టమర్లు బ్యాంకులో దాచుకునే డబ్బుకు తక్కువ వడ్డీ వస్తోంది. ప్రస్తుతం ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ 2.9 శాతం నుండి 5.5 శాతం వరకు వడ్డీ అందిస్తున్నాయి.

Updated Date - 2020-10-23T02:15:13+05:30 IST