ప్రకృతి కోసం ప్రతినబూనుదాం!

ABN , First Publish Date - 2020-06-05T05:30:00+05:30 IST

ఈ చిత్రం చూడండి. కుప్పలుగా పేరుకుపోయిన చెత్తపై కొంగలు గుంపులుగా వాలి ఉన్నాయి. గౌహతిలోని బోర్‌గావ్‌లో కనిపించిన దృశ్యం ఇది. అడవులను సంరక్షించాలి. ప్రకృతిని కాపాడుకోవాలి. అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఏటా జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం...

ప్రకృతి కోసం ప్రతినబూనుదాం!

ఈ చిత్రం చూడండి. కుప్పలుగా పేరుకుపోయిన చెత్తపై కొంగలు గుంపులుగా వాలి ఉన్నాయి. గౌహతిలోని బోర్‌గావ్‌లో కనిపించిన దృశ్యం ఇది. అడవులను సంరక్షించాలి. ప్రకృతిని కాపాడుకోవాలి. అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఏటా జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఏడాది థీమ్‌ ‘జీవవైవిధ్యం’. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను అందరూ తీసుకోవాలి. ప్రకృతిని సంరక్షించుకుంటేనే మనిషికి మనుగడ ఉంటుంది. ప్రకృతిని  కాపాడుకునేందుకు ఈ రోజే ప్రతినబూనుదాం.


Updated Date - 2020-06-05T05:30:00+05:30 IST