ఘనంగా సత్యసాయి గిరి ప్రదక్షిణ

ABN , First Publish Date - 2022-05-16T06:58:29+05:30 IST

పట్టణంలో సత్యసాయి బాబా గిరిప్రదక్షిణను ఆదివారం రాత్రి భక్తులు ఘనంగా నిర్వహించారు. గణేష్‌ గేట్‌ వద్ద సత్యసాయి రథాన్ని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు.

ఘనంగా సత్యసాయి గిరి ప్రదక్షిణ

పుట్టపర్తి రూరల్‌, మే  15: పట్టణంలో సత్యసాయి బాబా గిరిప్రదక్షిణను ఆదివారం రాత్రి భక్తులు ఘనంగా నిర్వహించారు. గణేష్‌ గేట్‌ వద్ద సత్యసాయి రథాన్ని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. అనంతరం భక్తులు రథాన్ని లాగుతూ భక్తిపాటలు ఆలపిస్తూ గిరిప్రదక్షిణ చేశారు. గోకులం, ఎనుములపల్లి కూడలి, పెట్రోలు బంకు, చింతతోపు, గోవిందపేట, శివాలయం వీధి, సత్యమ్మ ఆలయం, గోపురం రోడ్డుమీదుగా సాగి తిరిగి గణేష్‌ గేట్‌వద్దకు చేరుకుంది.


Updated Date - 2022-05-16T06:58:29+05:30 IST