రిమ్స్‌ సీఐగా సదాశివయ్య బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2022-01-15T04:29:02+05:30 IST

రిమ్స్‌పోలీస్‌ స్టేషన్‌ సీఐగా సదాశివ య్య శుక్రవారం బా ధ్యతలు స్వీకరించారు.

రిమ్స్‌ సీఐగా సదాశివయ్య బాధ్యతల స్వీకరణ

కడప(క్రైం), జనవరి 14:రిమ్స్‌పోలీస్‌ స్టేషన్‌ సీఐగా సదాశివ య్య శుక్రవారం బా ధ్యతలు స్వీకరించా రు. అనంతరం ఆ యన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేస్తామని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామన్నారు. అసాంఘిక శక్తులైన రౌడీషీటర్లు, ట్రబుల్‌మాంగర్స్‌ కదిలికలపై ఆరా తీస్తామన్నారు. 

Updated Date - 2022-01-15T04:29:02+05:30 IST