‘తానా’ స్పోర్ట్స్‌ కో-ఆర్డినేటర్‌గా శశాంక్‌

ABN , First Publish Date - 2021-06-16T06:37:29+05:30 IST

తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌గా శశాంక్‌ యార్లగడ్డ ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన తానా ఎన్నికల్లో శశాంక్‌ను క్రీడలకు...

‘తానా’ స్పోర్ట్స్‌ కో-ఆర్డినేటర్‌గా శశాంక్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌గా శశాంక్‌ యార్లగడ్డ ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన తానా ఎన్నికల్లో శశాంక్‌ను క్రీడలకు సంబంధించిన ప్రతినిధిగా ఎన్నుకున్నారు. యూనివర్సిటీ స్థాయిలో ఫుట్‌బాల్‌ ఆడిన అనుభవమున్న శశాంక్‌.. ఇకనుంచి తానా తరఫున మెగా టోర్నమెంట్లు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. 

Updated Date - 2021-06-16T06:37:29+05:30 IST