మధురాంబరిగా సర్వమంగళాదేవి

ABN , First Publish Date - 2021-07-31T05:04:43+05:30 IST

మధురాంబరిగా సర్వమంగళాదేవి

మధురాంబరిగా సర్వమంగళాదేవి
మధురాంబరిగా సర్వమంగళాదేవి

ఘట్‌కేసర్‌ : ఆషాడమాస పూజా కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఘట్‌కేసర్‌ మండలం పోచారంలోని స్పటిక            లింగేశ్వరదేవాలయంలో కొలువుదీరిన సర్వమంగళాదేవి అమ్మవారు మధురాంబరిదేవిగా  దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పూజారులు, ఆలయ నిర్వాహకులు అమ్మవారిని వివిధ రకాల మిఠాయిలతో అలంకరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Updated Date - 2021-07-31T05:04:43+05:30 IST