సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-05-21T07:28:46+05:30 IST

సర్వాయి పాపన్నను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. శుక్ర వారం మండలంలోని డి.రేపాక గ్రామంలో సర్వాయి పాపన్న విగ్ర హాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.

సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకోవాలి
అడ్డగూడూరులో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌

అడ్డగూడూరు, మే 20: సర్వాయి పాపన్నను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. శుక్ర వారం మండలంలోని డి.రేపాక గ్రామంలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతిఅయోధ్య, టీఆర్‌ఎస్‌ పార్టీ  మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ చైర్మెన్‌ చిప్పలపల్లి మహేందర్‌నాథ్‌, విగ్రహ ఆవిష్కరణ కమిటీ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-21T07:28:46+05:30 IST