తిరుమల: నేడు ఆన్లైన్లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. రేపటి నుంచి అక్టోబర్ 31 వరకూ టీటీడీ టికెట్లను విడుదల చేయనుంది. రోజుకు 8వేల చొప్పున 2.79 లక్షల టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది.