మాజీ సర్పంచు కమలాకరరెడ్డి మృతి

ABN , First Publish Date - 2021-05-07T03:21:56+05:30 IST

: మండలంలోని ఇసకపాళెం మాజీ సర్పంచు దేవళ్ల కమలాకర రెడి బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీ

మాజీ సర్పంచు కమలాకరరెడ్డి మృతి
సంతాపం తెలుపుతున్న టీడీపీ నాయకులు

బుచ్చిరెడ్డిపాళెం, మే6 : మండలంలోని ఇసకపాళెం మాజీ సర్పంచు దేవళ్ల కమలాకర రెడి బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గురువారం నివాళులర్పించారు. మాజీ ఎంపీ బెజవాడ పాపిరెడ్డి పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన టీడీపీకి ఎంతో సేవ చేశారన్నారని పోలంరెడ్డి పేర్కొన్నారు. టీడీపీలో ఆయన క్రియా శీలకంగా వ్యవహరించారని చెప్పారు.ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కమలాకరరెడ్డి మృతి తమ పార్టీకి తీరని లోటని మండల  టీడీపీ  కమిటీ పేర్కొంది. 


Updated Date - 2021-05-07T03:21:56+05:30 IST