సప్తతి సాహిత్య సంబురాలు

ABN , First Publish Date - 2022-01-10T05:35:25+05:30 IST

దళిత బహుజన సాహిత్యశిల్పి కాలువ మల్లయ్య సప్తతి సాహిత్య సంబురాలు సాహితీ సోపతి ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమి సౌజన్యంతో...

సప్తతి సాహిత్య సంబురాలు

దళిత బహుజన సాహిత్యశిల్పి కాలువ మల్లయ్య సప్తతి సాహిత్య సంబురాలు సాహితీ సోపతి ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమి సౌజన్యంతో జనవరి 16 ఉ.10 నుంచి సా.5గం.ల వరకు కరీంనగర్‌ ప్రెస్‌ భవన్‌లో జరుగుతాయి. అన్నవరం దేవేం దర్‌, అల్లం రాజయ్య, సంకెశాల మల్లేశం, గాజుల శ్యాం ప్రసాద్‌ లాల్‌, వనమాల చంద్రశేఖర్‌, మలయశ్రీ, జింబో, జూకంటి జగన్నాథం, నగునూరి శేఖర్‌, గాజుల నాగభూషణం, పెద్దింటి అశోక్‌ కుమార్‌, బి.వి.ఎన్‌. స్వామి, పిట్టల రవీందర్‌, దాస్యం ేసనాధిపతి, కందుకూరి అంజయ్య, కె.వి. సంతోష్‌ బాబు, వేణుశ్రీ, నారాయణ శర్మ తదితరులు పాల్గొంటారు. ఫోన్‌: 9949247591

కూకట్ల తిరుపతి


Updated Date - 2022-01-10T05:35:25+05:30 IST