Abn logo
Apr 10 2020 @ 05:13AM

డీజిల్‌ లోకోషెడ్‌లో ఏర్పాటు చేసిన శానిటైజేషన్‌ టన్నెల్‌

రైల్వేలో శానిటైజేషన్‌ టన్నెల్‌


విశాఖపట్నం, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): శరీరంపై కరోనా వైరస్‌ నిర్మూలనకు వాల్తేరు రైల్వే డివిజన్‌ అధికారులు శానిటైజేషన్‌ టన్నెల్‌ ఏర్పాటు చేశారు. డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ శ్రీవాస్తవ్‌ సూచనల మేరకు సీనియర్‌ డీజిల్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ సంపత్‌కుమార్‌ పాత్రో అందుబాటులోని పరికరాలతో దీనిని తయారు చేశారు. అక్కడ పనిచేసే ఉద్యోగులంతా విధుల్లోకి వెళ్లే ముందు దీని ద్వారా వెళ్లేలా ఏర్పాటు చేశారు. 

Advertisement
Advertisement
Advertisement