రోడ్డు మార్గంలో పారిశుధ్య పనులు

ABN , First Publish Date - 2021-10-20T04:38:46+05:30 IST

రోడ్డు మార్గంలో పారిశుధ్య పనులు

రోడ్డు మార్గంలో పారిశుధ్య పనులు
పనులు చేపడుతున్న మున్సిపల్‌ సిబ్బంది

తాండూరు: తాండూరు మున్సిపల్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్యాంసుందర్‌ ఆధ్వర్యంలో తాండూరు -హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో పారిశుధ్య పనులు చేపట్టారు. డివైడర్ల చుట్టూ పేరుకుపోయిన చెత్తను తొలగించారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ జవాన్లు అశోక్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T04:38:46+05:30 IST