Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

సమస్యల పరిష్కారం కోరుతూ పారిశుధ్య కార్మికులు ధర్నా

twitter-iconwatsapp-iconfb-icon
సమస్యల పరిష్కారం కోరుతూ పారిశుధ్య కార్మికులు ధర్నాగాజువాక జోనల్‌ కార్యాలయ ఆవరణలో ధర్నా చేస్తున్న పారిశుధ్య కార్మికులు

గాజువాక, మే 28: అపరిష్కృత సమస్యల సరిష్కారం కోరుతూ శనివారం గాజువాక జోనల్‌ కార్యాలయ ఆవరణలో పారిశుధ్య కార్మికులు ధర్నా చేశారు, ఈ సందర్భంగా ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు జి.సుబ్బారావు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల స్వీపర్లకు హెల్త్‌ అలెవెన్స్‌  నిలుపుదల చేయడం అన్యాయమన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌ హెల్త్‌ అలెవెన్స్‌ రూ.6000 ప్రకటిస్తూ జీవోపై సంతకం చేసి నేడు నిలుపుదల చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఈఽ కార్యక్రమంలో గొలగాని అప్పారావు, రాము, నాగరాజు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.