Advertisement
Advertisement
Abn logo
Advertisement

నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్‌కు కీచక డాక్టర్

సంగారెడ్డి: జిల్లాలోని నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్‌కు కీచక డాక్టర్ తరలించారు. ట్రెనింగ్‌కు వచ్చిన ఏఎన్ఎం‌ను హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింగ్ చౌహన్ వేధించారు. డాక్టర్ నర్సింగ్ చౌహన్‌ను దేహశుద్ది చేసి పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలి కుటుంబీకులు పిర్యాదు చేశారు.  డాక్టర్‌పై చర్యలు తీసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ట్రెని ఏఎన్ఎం బెదిరింపులకు పాల్పడుతుంది. డాక్టర్‌కు పోలీసులు వత్తాసు పలుకుతున్నట్లు బాధితురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.  

Advertisement
Advertisement