Abn logo
Oct 17 2020 @ 10:17AM

సంగారెడ్డిలోని మాతా ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు

సంగారెడ్డి: జిల్లాలోని మాతా ఆలయాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఝరాసంఘంలోని కేతకీ సంఘమేశ్వరాలయంలో మంగళగౌరీ రూపంలో పార్వతీ మాత  భక్తుకలకు దర్శనమిస్తున్నారు. నారాయణఖేడ్‌లోని దుర్గా మాత ఆలయంలో స్వర్ణ కవచాలంకరణలో దుర్గామాత  భక్తుకలకు దర్శనమిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement