సంగారెడ్డి: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. నారాయణ్‌ఖేడ్ మండలం నిజాంపేట దగ్గర ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను లారీ ఢీకొంది. దీంతో బైక్‌పై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కామారెడ్డి జిల్లా జలాల్‌పూర్ వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి