Telangana: సింగూరు బాగా రెడ్డి ప్రాజెక్టులోకి తగ్గిన వరద

ABN , First Publish Date - 2021-10-04T13:30:46+05:30 IST

: జిల్లాలోని పుల్కల్ మండలం సింగూరు బాగా రెడ్డి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.

Telangana: సింగూరు బాగా రెడ్డి ప్రాజెక్టులోకి తగ్గిన వరద

సంగారెడ్డి: జిల్లాలోని పుల్కల్ మండలం సింగూరు బాగా రెడ్డి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 9580 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా...ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో నీటి నిలువ 29.218 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2021-10-04T13:30:46+05:30 IST