సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు వ్యవహారంలో సంచలన విషయాలు

ABN , First Publish Date - 2021-11-20T15:51:56+05:30 IST

సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంధ్య శ్రీధర్ తనఫై రేప్ చేసాడని బాడీగార్డ్ ఆర్య చౌదరి ఫిర్యాదు చేశారు.

సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు వ్యవహారంలో సంచలన విషయాలు

హైదరాబాద్: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంధ్య శ్రీధర్ తనఫై రేప్ చేసాడని బాడీగార్డ్ ఆర్య చౌదరి ఫిర్యాదు చేశారు. తనను లొంగదీసుకుని రేప్ చేసాడని సనత్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మేల్ బాడీగార్డ్‌ఫై అత్యాచారం చేసిన శ్రీధర్‌రావు...ఎవరికీ చొప్పొదంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. శ్రీధర్‌రావు వద్ద బాడీగార్డ్‌గా చేరక ముందు ఆర్య చౌదరి జిమ్ ట్రైనర్‌గా ఉన్నారు. అక్టోబర్ నుండి శ్రీధర్ దగ్గర బాడీ గార్డ్‌గా పనిచేస్తున్నారు. తనఫై అత్యాచారం చేసిన సంధ్య శ్రీధర్‌ఫై చర్యలు తీసుకోవాలని ఆర్య కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి శ్రీధర్‌పై 377,341,323,506 ఐపీసీ కింద పోలీసులు సు నమోదు చేశారు. 


Updated Date - 2021-11-20T15:51:56+05:30 IST