Samsung గెలాక్సీ ఎస్22 సిరీస్‌లో స్మార్ట్‌ఫోన్స్..
ABN , First Publish Date - 2021-07-27T03:30:16+05:30 IST
Samsung గెలాక్సీ ఎస్22 సిరీస్‌లో స్మార్ట్‌ఫోన్స్..
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు శాంసంగ్ సంస్థ పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్‌లో ఎస్ఎం-ఎస్901ఎక్స్, ఎస్ఎం-ఎస్906ఎక్స్, ఎస్ఎం-ఎస్908ఎక్స్ మోడళ్లలో కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు శాంసంగ్ సంస్థ తెలిపింది.