నాస్కామ్‌తో సేల్స్‌ఫోర్స్‌ భాగస్వామ్యం

ABN , First Publish Date - 2021-04-22T06:34:29+05:30 IST

దేశీయ ఐటీ, ఐటీఈఎస్‌ రంగ మండలి నాస్కామ్‌తో క్లౌడ్‌ సాఫ్ట్‌వేర్‌ విక్రయ కంపెనీ సేల్స్‌ఫోర్స్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులోభాగంగా, 2024 నాటికి దేశంలో...

నాస్కామ్‌తో సేల్స్‌ఫోర్స్‌ భాగస్వామ్యం

న్యూఢిల్లీ: దేశీయ ఐటీ, ఐటీఈఎస్‌ రంగ మండలి నాస్కామ్‌తో క్లౌడ్‌ సాఫ్ట్‌వేర్‌ విక్రయ కంపెనీ సేల్స్‌ఫోర్స్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులోభాగంగా, 2024 నాటికి దేశంలో లక్ష మందికి ఉచితంగా ఆన్‌లైన్‌ ద్వారా డిజిటల్‌ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు నాస్కామ్‌ వెల్లడించింది. 

Updated Date - 2021-04-22T06:34:29+05:30 IST