Abn logo
Jun 1 2020 @ 00:29AM

ఎల్‌ఐసీ సహా ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా విక్రయం వాయిదా

కొవిడ్‌-19 కారణంగా పరిస్థితులు తలకిందులు కావటంతో భారతీయ జీవిత బీమా (ఎల్‌ఐసీ) లిస్టింగ్‌ సహా ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా విక్రయం వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎల్‌ఐసీని స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ చేయటం, ఐడీబీఐలో వాటాల విక్రయం ద్వారా రూ.90,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావించింది. 

Advertisement
Advertisement
Advertisement