చంద్రబాబుపై బూతులు మాట్లాడిన సజ్జల

ABN , First Publish Date - 2022-01-06T00:50:05+05:30 IST

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును విమర్శిస్తూ ఘాటుగా బూతులు మాట్లాడారు. రింగురోడ్డుకు సంబంధించిన అంశంపై...

చంద్రబాబుపై బూతులు మాట్లాడిన సజ్జల

అమరావతి: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును విమర్శిస్తూ ఘాటుగా బూతులు మాట్లాడారు. రింగురోడ్డుకు సంబంధించిన అంశంపై సజ్జల బూతులు మాట్లాడుతూ డబ్బులు ఎవరిస్తారని సజ్జల వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సజ్జల వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 



Updated Date - 2022-01-06T00:50:05+05:30 IST