Abn logo
Apr 5 2021 @ 00:31AM

సాహితీ సోపతి - పదేండ్ల పండుగ

సాహితీ సోపతి సంస్థను నెలకొలిపి పదేండ్లు నిండిన సందర్భంగా ఏప్రిల్‌ 5న కరీంనగర్‌ ఫిలిమ్‌ భవన్‌ లో ఒక రోజు కథ, కవిత్వ సదస్సు తెలంగాణ సాహిత్య అకాడమి సౌజన్యంతో జరుగుతుంది. కె. ఆనందాచారి, కాంచనపల్లి గోవర్ధనరాజు, జూపాక సుభద్ర, పెద్దింటి అశోక్‌ కుమార్‌ తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 9949247591

కూకట్ల తిరుపతి

Advertisement
Advertisement
Advertisement