Abn logo

సగ్గుబియ్యం పాయసం (వీడియో)

పాయసం అంటేనే అందరికీ నోట్లో నీళ్లొస్తుంటాయి. పండుగలకి, ఏదైనా శుభ సందర్భాల్లో ఇంటిల్లిపాది నోరు తీపి చేసుకోవాలంటే ఇలాంటివి ట్రై చేస్తే రుచి అదిరిపోతుంది. అలాంటి ఈ సగ్గుబియ్యం పాయసాన్ని తయారు చేయడం కూడా చాలా సులువు. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఈ పాయసాన్ని ఎలా తయారు చేయాలో పై వీడియోలో చూస్తే మీకే తెలిసిపోతుంది. 

నువ్వుల చిక్కీలుబ్రెడ్‌ హల్వాకొబ్బరి హల్వాశనగపిండి బర్ఫీకొబ్బరి లడ్డూకజ్జికాయలుచిక్కీలుబర్ఫీదివాళీ పల్లీ పట్టిదివాళీ రవ్వలడ్డు
Advertisement
Advertisement