Abn logo
Aug 12 2020 @ 12:19PM

‘స‌డ‌క్ 2’ ట్రైల‌ర్ విడుద‌ల‌

సంజ‌య్‌ద‌త్‌, పూజా భ‌ట్‌, ఆదిత్య‌రాయ్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ ప్ర‌దాన పాత్ర‌ధారులుగా రూపొందిన చిత్రం ‘స‌డ‌క్ 2’. 1991లో సంజ‌య్‌ద‌త్‌, పూజా భ‌ట్ జంట‌గా మ‌హేశ్ భ‌ట్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘సడక్’కు ఇది సీక్వెల్‌గా ‘స‌డ‌క్ 2’ రూపొందింది.ఈ సీక్వెల్‌ను కూడా మ‌హేశ్ భ‌ట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బుధ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర‌యూనిట్ విడుద‌లైంది. ఈ నెల 28న డిజిట‌ల్ మాధ్య‌మం ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఓ టాక్సీ డ్రైవ‌ర్‌, దొంగ బాబా వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్న ఓ అమ్మాయి, ఆమె ల‌వ‌ర్‌ను ఎలా కాపాడాడు? అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘స‌డ‌క్ 2’ అని ట్రైల‌ర్ ద్వారా వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. Advertisement
Advertisement
Advertisement