అదే.. అండర్సన్‌ గొప్పతనం

ABN , First Publish Date - 2020-07-11T09:25:52+05:30 IST

ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్‌ అండర్సన్‌ విభిన్నమైన స్వింగ్‌ బౌలర్‌ అని సచిన్‌ టెండూల్కర్‌ కితాబిచ్చాడు. ‘అండర్సన్‌ బౌలింగ్‌ బ్యాట్స్‌మన్‌ను తికమకకు ...

అదే.. అండర్సన్‌ గొప్పతనం

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్‌ అండర్సన్‌ విభిన్నమైన స్వింగ్‌ బౌలర్‌ అని సచిన్‌ టెండూల్కర్‌ కితాబిచ్చాడు. ‘అండర్సన్‌ బౌలింగ్‌ బ్యాట్స్‌మన్‌ను తికమకకు గురిచేస్తుంది. సంప్రదాయ ఇన్‌స్వింగ్‌ డెలివరీ విసిరేందుకు సిద్ధమైనట్టుగా ఉండే రిస్ట్‌ పొజిషన్‌తో రివర్స్‌ అవుట్‌ స్వింగర్‌ను విసరగల ఏకైక బౌలర్‌ అతను. అందుకే ఆండర్సన్‌ ‘రివర్స్‌’ రివర్స్‌ స్వింగ్‌ బౌలర్‌. బహుశా ప్రపంచ క్రికెట్‌లో ఈ తరహా స్వింగ్‌ బౌలర్‌ ఆండర్సన్‌ మాత్రమే’ అని సచిన్‌ ప్రశంసించాడు. 

Updated Date - 2020-07-11T09:25:52+05:30 IST