సాధారణమే అయినా.. కష్టమే

ABN , First Publish Date - 2020-03-26T10:06:24+05:30 IST

ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండండి. సాధారణ విషయాలే అయినా.. కొన్నింటిని ఆచరించడం ఎంతో కష్టం. కానీ, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే సాధించలేనిది...

సాధారణమే అయినా.. కష్టమే

‘‘ఇళ్లల్లోనే ఉండండి. సాధారణ విషయాలే అయినా.. కొన్నింటిని ఆచరించడం ఎంతో కష్టం. కానీ, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. 21 రోజులు ఇళ్లలోనే ఉండడం వల్ల.. ఎన్నో లక్షల మంది ప్రాణాలను కాపాడిన వారమవుతాం’’ అని సచిన్ టెండూల్కర్ అన్నారు.

Updated Date - 2020-03-26T10:06:24+05:30 IST