శబరిమల సంరక్షణ సదస్సు రాష్ట్ర కోఆర్డినేటర్‌గా హరిప్రసాద్‌

ABN , First Publish Date - 2021-04-22T06:18:35+05:30 IST

శబరిమల సంరక్షణ సద స్సు రాష్ట్ర కోఆర్డినేటర్‌గా బెల్లపు హరిప్రసాద్‌ నియమితులయ్యా రు.

శబరిమల సంరక్షణ సదస్సు   రాష్ట్ర కోఆర్డినేటర్‌గా హరిప్రసాద్‌
హరిప్రసాద్‌

అనంతపురం టౌన, ఏప్రిల్‌ 21 : శబరిమల సంరక్షణ సద స్సు రాష్ట్ర కోఆర్డినేటర్‌గా బెల్లపు హరిప్రసాద్‌ నియమితులయ్యా రు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ప్రాశస్త్యాన్ని కాపాడేం దుకు... దేశవ్యాప్తంగా ఏర్పాటుచేస్తున్న శబరిమల సంరక్షణ సద స్సు ఆంధ్రప్రదేశ కోఆర్డినేటర్‌గా అనంతపురం నగరానికి చెందిన బెల్లపు హరిప్రసాద్‌ను నియమించినట్లు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచారసభ(ఏబీఏపీ) జా తీయ అధ్యక్షుడు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.


Updated Date - 2021-04-22T06:18:35+05:30 IST