గైక్వాడ్ హాఫ్ సెంచరీ.. ఈ సీజన్లో ఫస్ట్ టైమ్

ABN , First Publish Date - 2021-04-22T01:58:25+05:30 IST

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అర్ధ సెంచరీతో మెరిశాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో తొలి హాఫ్ సెంచరీని నమోదు..

గైక్వాడ్ హాఫ్ సెంచరీ.. ఈ సీజన్లో ఫస్ట్ టైమ్

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అర్ధ సెంచరీతో మెరిశాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 33 బంతుల్లో 50 పరుగులు చేసిన రుతురాజ్ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ప్రస్తుతం చెన్నై వికెట్ కూడా కోల్పోకుండా 10.3 ఓవర్లలో 8.90 ఏకానమీతో 92 పరుగులు చేసింది.

Updated Date - 2021-04-22T01:58:25+05:30 IST