రూ.75 వేల కోట్ల రిస్క్‌ నిధి

ABN , First Publish Date - 2020-09-18T06:17:10+05:30 IST

ఎంఎ్‌సఎంఇ కార్మికులు, వలస కూలీలు భారీగా ఆదాయం నష్టపోయిన కారణంగా కనీసం ప్రారంభ దశలోనైనా వారికి అండగా నిలిచేందుకు...

రూ.75 వేల కోట్ల రిస్క్‌ నిధి

ఎంఎ్‌సఎంఇ కార్మికులు, వలస కూలీలు భారీగా ఆదాయం నష్టపోయిన కారణంగా కనీసం ప్రారంభ దశలోనైనా వారికి అండగా నిలిచేందుకు రూ.75 వేల కోట్ల మూలధనంతో ‘‘మహమ్మారి రిస్క్‌ నిధి’’ ఒకటి ఏర్పాటు చేయాలని ఐఆర్‌డీఏఐ నియమించిన కార్యాచరణ బృందం సిఫారసు చేసింది. అయితే వాస్తవ నిధి పరిమాణం ఎంత ఉండాలనేది కవర్‌ చేస్తున్న రిస్క్‌, అం చనా నష్టాలపై ఆధారపడి ఉండాలని కూడా సూచించింది. భవిష్యత్తులో సమాజంపై తీవ్ర ప్రభావం చూపే ఈ తరహా మహమ్మారులు ఏర్పడిన సమయంలో ఉద్యోగాలు నష్టపోయే అవ్యవస్థీకృత, అల్పాదాయ వర్గాల కార్మికులకు అండగా నిలిచేందుకు ఈ నిధి ఉపయోగకారిగా ఉంటుందని తెలిపింది.

Updated Date - 2020-09-18T06:17:10+05:30 IST