హైదరాబాద్‌ స్టార్టప్‌ హలాకు రూ.7.5 కోట్ల నిధులు

ABN , First Publish Date - 2022-05-26T11:02:27+05:30 IST

రైడ్‌ షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ హలా 10 లక్షల డాలర్ల (దాదాపు రూ.7.5 కోట్లు) నిధులను సమీకరించింది.

హైదరాబాద్‌ స్టార్టప్‌ హలాకు రూ.7.5 కోట్ల నిధులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రైడ్‌ షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ హలా 10 లక్షల డాలర్ల (దాదాపు రూ.7.5 కోట్లు) నిధులను సమీకరించింది. మ్యాగ్నిఫిక్‌ సెక్యూరిటీస్‌ తదితరులు ఈ పెట్టుబడులు పెట్టారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను ఐదు రెట్లు పెంచడం, స్వాపింగ్‌ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి వాటికి ఈ నిధులను వినియోగించనున్నట్లు హలా వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-05-26T11:02:27+05:30 IST