Advertisement
Advertisement
Abn logo
Advertisement

రూ. 64,464 కోట్లు జంప్

హైదరాబాద్ : టాప్ 10 లోని నాలుగు కంపెనీల మార్కెట్ క్యాప్ గతవారం రూ. 65,464 కోట్లు ఎగిసింది. భారతీ ఎయిర్‌టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా లాభపడిన స్టాక్‌లుగా నిలిచాయి. టాప్ టెన్‌లోని ఐదు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ అంతకుముందు వారం రూ. 62,508 కోట్లు పెరిగింది. ఆ వారం లాభపడిన స్టాక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముందుంది. అంతకుముందు వారం టాప్ 10 మోస్ట్ వ్యాల్యూడ్ కంపెనీల్లోని తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 2,93,804.34 కోట్లు పెరిగింది. గత రెండు వారాలుగా మాత్రం రూ. 60 వేల కోట్లలోనే పెరుగుతోంది. 

TAGS: market cap
Advertisement
Advertisement