నిర్మల్: జిల్లాలోని కడ్తాల్‌లో వరి కొనుగోళ్లలో రూ.20 లక్షల రూపాయల గోల్‌మాల్ జరిగింది. దీంతో పీఏసీఎస్ అధికారులను గ్రామ పంచాయతీలో రైతులు నిర్బంధించారు. అధికారులను పోలీసులు విడిపించారు.