Abn logo
Oct 30 2020 @ 19:12PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

Kaakateeya

అబుదాబి: ఐపీఎల్‌లో నేడు మరో కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడే అవకాశం ఉంది. పంజాబ్ ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతుండగా, స్మిత్ సేన మాత్రం ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. రాజ్‌పుత్ స్థానంలో వరుణ్ అరోన్‌ను జట్టులోకి తీసుకున్నారు. 

Advertisement
Advertisement