శ్రీకాకుళం: ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులపై కోటబొమ్మాలి పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. అచ్చెన్న సోదరుడు, ఆయన కుమారుడు సురేష్, బంధువు కృష్ణమూర్తిపై పోలీసులు రౌడీషీట్ తెరిచారు. గత కేసుల నేపథ్యంలో కోటబొమ్మాలి పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేసారు.