Barashahid Dargah: నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-09T17:02:52+05:30 IST

జిల్లాలోని బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది.

Barashahid Dargah: నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభం

నెల్లూరు: జిల్లాలోని బారాషహీద్ దర్గా (Barashahid Dargah) వద్ద రొట్టెల పండుగ (Rottela festival) ఘనంగా ప్రారంభమైంది. పండుగకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. నాలుగు రోజులు పాటు రొట్టెల పండుగ జరగనుంది. 10న గంధమహోత్సవం, 11న రొట్టెల పండుగ నిర్వహించారు.  గత టీడీపీ ప్రభుత్వం (TDP Government) రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా... దర్గా ఆదాయాన్ని వక్ఫ్ బోర్డు అధికారులు సంచులతో ఎత్తుకెళ్లి, పండుగకు నిధులివ్వడం లేదని ముస్లిం పెద్దలు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2022-08-09T17:02:52+05:30 IST