Abn logo
Jul 6 2020 @ 23:30PM

రొమాంటిక్‌ థ్రిల్లింత

రామ్‌గోపాల్‌ వర్మ ఏం చేసినా సంచలనమే! ఫోటో షూట్‌ నుంచి చిత్రీకరణ వరకూ తనదైన శైలి చూపిస్తారు. తన తదుపరి చిత్రం ‘థ్రిల్లర్‌’ హీరోయిన్‌ అప్సరను విభిన్నమైన ఫొటో షూట్‌తో పరిచయం చేశారు. అప్సర అసలు పేరు అంకితా మహారాణా. తెలుగులో ‘ఉల్లాల ఉల్లాల’, ‘4 లెటర్స్‌’ చిత్రాల్లో నటించారు. తాజాగా వర్మ ఆమె పేరును అప్సర రాణిగా మార్చారు. ‘క్లైమాక్స్‌’. ‘నేక్డ్‌’ చిత్రాలకు కొనసాగింపుగా థ్రిల్లర్‌ రూపుదిద్దుకొంటోంది. సెట్‌లో అప్సరతో భోజనం చేస్తూ, ముద్దు పెడుతూ సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలను కూడా వర్మ షేర్‌ చేశారు. 


Advertisement
Advertisement
Advertisement