మొదలైన రోడ్డు విస్తరణ పనులు

ABN , First Publish Date - 2021-05-13T05:54:58+05:30 IST

కొలిమిగుండ్లలో రోడ్డు విస్తరణ పనులు మొదలు పెట్టారు.

మొదలైన రోడ్డు విస్తరణ పనులు

కొలిమిగుండ్ల, మే 12: కొలిమిగుండ్లలో రోడ్డు విస్తరణ పనులు మొదలు పెట్టారు. మురుగు కాలువపై ఇండ్లు, దుకాణాల ముందు ఉన్న రేకులపై కప్పులను  బుధవారం తొలగించారు.  పోలీ్‌సస్టేషన్‌ వద్ద నుంచి ఎర్రవాగు బ్రిడ్జి వరకు 280 మీటర్ల పొడవున సీసీ రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ  రోడ్డు స్థలాల్లో ఉన్న రేకుల షెడ్లను తొలగిస్తున్నారు. పనులు త్వరలో ప్రారంభిస్తామని కాంట్రాక్టరు ఎర్రబోతుల ఉదయభాస్కర్‌రెడ్డి తెలిపారు.  

Updated Date - 2021-05-13T05:54:58+05:30 IST