Road accident: అడ్డగూడూరులో కారు-బైక్ ఢీ..ముగ్గురికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2021-11-07T15:57:40+05:30 IST

అడ్డగూడూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చౌళ్ల రామారం వద్ద కారు-బైక్ రెండు ఎదురేదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా

Road accident: అడ్డగూడూరులో కారు-బైక్ ఢీ..ముగ్గురికి తీవ్రగాయాలు

యాదాద్రి-భువనగిరి: అడ్డగూడూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చౌళ్ల రామారం వద్ద కారు-బైక్ రెండు ఎదురేదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-11-07T15:57:40+05:30 IST