Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 23 2021 @ 16:01PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

 కొత్తగూడెం: జిల్లాలో ప్రమాద ఘటన చోటు చేసుకుంది. పాల్వంచ నవభారత్ సెంటర్‌లో విద్యుత్‌ స్తంభాన్ని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది.డేవిడ్‌ (24) అనే వ్యక్తి మృతి చెందాడు మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి  చేరుకున్న పోలీసులు యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement